అశ్లీల వీడియోలు : టీచర్ పై దాడికి యత్నం | villagers attack on teacher over alleged videos | Sakshi
Sakshi News home page

అశ్లీల వీడియోలు : టీచర్ పై దాడికి యత్నం

Oct 26 2016 2:35 PM | Updated on Sep 18 2018 8:00 PM

సూర్యాపేట జిల్లాలో విద్యార్థులకు అశ్లీల వీడియోలు చూపుతున్నాడంటూ ఓ ఉపాధ్యాయుడిపై గ్రామస్తులు దాడికి యత్నించారు.

ఆత్మకూరు: సూర్యాపేట జిల్లాలో విద్యార్థులకు అశ్లీల వీడియోలు చూపుతున్నాడంటూ ఓ ఉపాధ్యాయుడిపై గ్రామస్తులు దాడికి యత్నించారు. ఈ సంఘటన ఆత్మకూరు(ఎస్) మండలం శెట్టిగూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది.  కిరణ్ అనే ఉపాధ్యాయుడు పిల్లలకు అశ్లీల వీడియోలు చూపుతున్నాడంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అతని పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులతో కలిసి విద్యార్థులు ధర్నాకు దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement