సినీ దర్శకుడి కార్యాలయంలో చోరీ జరి గింది.వివరాల్లోకెళితే స్థాపిక వలసరవాక్కంకు చెందిన తంజై కె సరవణన్.
తమిళసినిమా; సినీ దర్శకుడి కార్యాలయంలో చోరీ జరి గింది.వివరాల్లోకెళితే స్థాపిక వలసరవాక్కంకు చెందిన తంజై కె సరవణన్.ఈయన జమున ఫిలింస్ ఇంటర్నేషనల్ పేరుతో చిత్ర నిర్మాణం నెలకొల్పి ప్రస్తుతం మిస్ పన్నాదీంగ అప్పరం వరుత్తపడువీంగ అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.తంజై కె సరవణన్ కార్యాలయం వలసరవాక్కం,వెంకటేశ్వర నగర్ 2వ వీధి లో ఉంది.కాగా శనివారం తంజై కె సరవణన్ తన కార్యలయంలో ఉండగా ఆయన వద్ద సహాయ దర్శకుడి గా పనిచేసే ప్రభాకర్ అనే వ్యక్తి కొందరు దుండగులతో వచ్చి తుపాకీ,కత్తులతో బెదిరించి 40 సవర్ల బంగారం *2లక్షల నగదు దోచుకెళ్లాడు. తంజై కె శరవణన్ బుధవారం పోలీసు కమిషనర్‌కు పిర్యాదు చేశారు.