'ప్రగతి' హనుమంతరావు అంత్యక్రియలు పూర్తి | Pratathi Hanumantha rao funeral complete | Sakshi
Sakshi News home page

'ప్రగతి' హనుమంతరావు అంత్యక్రియలు పూర్తి

Mar 3 2015 12:10 PM | Updated on Sep 2 2017 10:14 PM

ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. హైదరాబాద్

హైదరాబాద్ : ప్రగతి ప్రింటర్స్ అధినేత పరుచూరి హనుమంతరావు అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. హైదరాబాద్ లోని  విస్పర్ వ్యాలీలో జరిగిన అంత్యక్రియల్లో పలువురు పాల్గొన్నారు.  కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తన స్వగృహంలో మరణించిన విషయం తెలిసిందే.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement