జిల్లాలోని కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది.
వైఎస్సార్ విగ్రహ ధ్వంసానికి యత్నం
Jan 1 2017 8:01 PM | Updated on Jul 7 2018 3:19 PM
కృష్ణా: జిల్లాలోని కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో ప్రతిష్టించిన వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. దీంతో విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు వస్తున్న వారిని స్ధానిక మహిళలు అడ్డుకున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
Advertisement
Advertisement