నిజామాబాద్ మార్కెట్‌యార్డుకు అరుదైన గౌరవం దక్కింది.
నిజామాబాద్ మార్కెట్‌కు జాతీయ అవార్డు
Apr 18 2017 11:31 AM | Updated on Oct 17 2018 6:10 PM
నిజామాబాద్ : నిజామాబాద్ మార్కెట్‌యార్డుకు అరుదైన గౌరవం దక్కింది. నిజామాబాద్ మార్కెట్ యార్డు జాతీయ అవార్డుకు ఎంపికైంది. కేంద్ర ప్రభుత‍్వం నిజామాబాద్ మార్కెట్ యార్డును దేశంలోనే అత్యుత్తమ మార్కెట్ యార్డుగా ప్రకటించింది. ఈ నెల 21న జిల్లా కలెక్టర్ జాతీయ అవార్డును అందుకోనున్నారు
Advertisement
Advertisement