వానరానికి అంత్యక్రియలు | MONKEY killed by electric power | Sakshi
Sakshi News home page

వానరానికి అంత్యక్రియలు

Jun 27 2017 4:32 AM | Updated on Sep 5 2017 2:31 PM

వానరానికి అంత్యక్రియలు

వానరానికి అంత్యక్రియలు

: ధర్మపురి జిల్లా కారియమంగళం ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం విద్యుదాఘాతానికి గురై వానరం మృతి చెందింది.

కేకేనగర్‌ : ధర్మపురి జిల్లా కారియమంగళం ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం విద్యుదాఘాతానికి గురై వానరం మృతి చెందింది. దానికి స్థానికులు పూలమాలలు వేసి అంజలి ఘటించి అంత్యక్రియలు జరిపారు.

Advertisement
 
Advertisement
Advertisement