తక్కువ ధరకు బంగారమంటూ మోసం | low price for gold fraud team arrested in bhadradri kothagudem | Sakshi
Sakshi News home page

తక్కువ ధరకు బంగారమంటూ మోసం

Nov 22 2016 7:48 PM | Updated on Aug 29 2018 7:09 PM

తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ మోసగించిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కొత్తగూడెం : తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ మోసగించిన ఓ ముఠాను భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బంగారాన్ని తక్కువ ధరకు ఇస్తానంటూ ఓ వ్యక్తిని ఏడుగురు యువకులు మోసం చేశారు. దీంతో పోలీసులు ఆ ముఠాను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.3.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక సీఐ శ్రీనివాస రాజు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement