నెల్లూరు జిల్లాలో భారీ చోరీ | huge robbery in nellore district | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో భారీ చోరీ

Mar 31 2017 11:05 AM | Updated on Oct 20 2018 6:19 PM

శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాలో భారీ చోరీ జరిగింది.

చిల్లకూరు: శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లాలో భారీ చోరీ జరిగింది. జిల్లాలోని చిల్లకూరు మండలం నెలబల్లిరెట్టపల్లిలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి దొంగలు పడి కొట్టిన్నర విలువైన బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement