రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో ఉన్న దివ్యసాకేతాలయంలో గవర్నర్ దంపతులు పూజలు చేశారు.
గవర్నర్ దంపతుల కార్తీక పూజలు
Nov 14 2016 6:17 PM | Updated on Aug 21 2018 11:41 AM
శంషాబాద్ రూరల్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో ఉన్న దివ్యసాకేతాలయంలో గవర్నర్ దంపతులు పూజలు చేశారు. కార్తీక సోమవారం సందర్భంగా సోమవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అక్కడి ఆశ్రమంలో ఉన్న త్రిదండి చిన జీయర్‌స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.
Advertisement
Advertisement