రైతులు భీమా కోల్పోయారు : జీవన్‌రెడ్డి | congress leader slams trs government over runa mafi | Sakshi
Sakshi News home page

రైతులు భీమా కోల్పోయారు : జీవన్‌రెడ్డి

Apr 13 2017 1:40 PM | Updated on Oct 1 2018 2:09 PM

రుణమాఫీ ఒకే విడతలో చేసి ఉంటే రైతులకు లాభం చేకూరేది.

జగిత్యాల: రుణమాఫీ ఒకే విడతలో చేసి ఉంటే రైతులకు లాభం చేకూరేది. అలా కాకుండా.. దఫాల వారిగా చేయడంతో రైతులు పంటల భీమా కోల్పోవాల్సి వచ్చింది. దీంతో పాటు వడ్డీ భారం పెరిగిపోయింది. ఇప్పటికైన ప్రభుత్వం వెంటనే రూ. 2 వేల కోట్లు విడుదల చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆయన గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement