'చంద్రబాబే దగ్గరుండి నడిపిస్తున్నారు' | c ramachandraiah takes on chanra babu naidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబే దగ్గరుండి నడిపిస్తున్నారు'

Dec 24 2016 1:50 PM | Updated on Jul 28 2018 6:51 PM

'చంద్రబాబే దగ్గరుండి నడిపిస్తున్నారు' - Sakshi

'చంద్రబాబే దగ్గరుండి నడిపిస్తున్నారు'

పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య తీవ్రంగా తప్పుబట్టారు.

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీ ఫిరాయింపులపై తెలంగాణలో ఒకలా.. ఏపీలో మరోలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అప్రజాస్వామికంగా, అనైతికంగా టీడీపీలో చేర్చుకోవడాన్ని ఈ సందర్భంగా రామచంద్రయ్య తప్పుబట్టారు.

 

ఏపీలో జరుగుతున్న అనైతిక పార్టీ ఫిరాయింపుల కార్యక్రమాన్ని చంద్రబాబే దగ్గరుండి నడిపిస్తున్నారని మండిపడ్డారు. నిస్సిగ్గుగా, రాజ్యాంగాన్ని అగౌరవ పరిచే విధంగా చంద్రాబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement