పైలేరు రిజర్వాయర్ ఎడవ కాలువలో ఈతకు వెళ్ళి శివ (17) అనే బాలుడు గల‍్లంతయ్యాడు.
పైలేరు రిజర్వాయర్‌లో బాలుని గల‍్లంతు
Apr 4 2017 12:16 PM | Updated on Jul 12 2019 3:29 PM
కూసుమంచి: ఖమ‍్మం జిల్లా కూసుమంచి మండలం పైలేరు రిజర్వాయర్ ఎడవ కాలువలో ఈతకు వెళ్ళి శివ (17) అనే బాలుడు గల‍్లంతయ్యాడు. మంగళవారం ఉదయం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్ళిన శివ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి గల‍్లంతయ్యాడు. స్నేహితుడు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన మిత్రులు విషయాన్ని పెద‍్దలకు తెలియజేశారు. శివ ఆచూకి కోసం గాలిస్తున్నారు.
Advertisement
Advertisement