ముందుగా మహాత్ముడికి నివాళి | Arvind Kejriwal to pay homage at Rajghat before starting work | Sakshi
Sakshi News home page

ముందుగా మహాత్ముడికి నివాళి

Dec 28 2013 12:51 AM | Updated on Sep 2 2017 2:01 AM

ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్ముడికి నివాళులు అర్పించనున్నట్టు తెలిసింది.

ఘజియాబాద్: ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్ముడికి నివాళులు అర్పించనున్నట్టు తెలిసింది. సచివాలయంలో శనివారం మధ్యాహ్నం రెండింటికి ఆయన తన తొలి మంత్రివర్గ భేటీని నిర్వహిస్తారు. ఆటోడ్రైవర్ల సమస్య పరిష్కారం కోసం రవాణాశాఖ అధికారులతో భేటీ అవుతారు. సీఎన్జీ ధరల పెంపు ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆటో సంఘాలు కేజ్రీవాల్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement