సురేశ్ రైనా అర్ధ సెంచరీ | tri-series: suresh raina half centuary | Sakshi
Sakshi News home page

సురేశ్ రైనా అర్ధ సెంచరీ

Jan 18 2015 11:35 AM | Updated on Sep 2 2017 7:52 PM

సురేశ్ రైనా అర్ధ సెంచరీ

సురేశ్ రైనా అర్ధ సెంచరీ

భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్ ఆల్ రౌండర్ సురేశ్ రైనా అర్థ సెంచరీ చేశాడు.

 మెల్బోర్న్: భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్ ఆల్ రౌండర్ సురేశ్ రైనా అర్థ సెంచరీ చేశాడు.

స్టార్క్ బౌలింగ్లో 35వ ఓవర్ రెండో బంతికి సింగిల్ తీసి రైనా అర్ద సెంచరీ పూర్తి చేశాడు.  61 బంతుల్లో 6 ఫోర్లు,  రైనా 50 మార్కును దాటాడు. 63 బంతుల్లో 51 పరుగులు చేసిన రైనా అదే  ఓవర్ లో  మాక్స్ వెల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.   రోహిత్ (97), ధోని  క్రీజులో ఉన్నారు. అప్పటికి జట్టు స్కోరు 35 ఓవర్లలో మూడు వికెట్లకు 185 చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement