రాష్ట్ర స్విమ్మింగ్‌ జట్ల ప్రకటన | Swimming Teams of Telangana Announced for National Championship | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్విమ్మింగ్‌ జట్ల ప్రకటన

Jun 24 2019 1:52 PM | Updated on Jun 24 2019 1:52 PM

Swimming Teams of Telangana Announced for National Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సబ్‌ జూనియర్, జూనియర్‌ అక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్లను ఆదివారం ప్రకటించారు. 19 మంది చొప్పున బాలబాలికల జట్లకు ఎంపికయ్యారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈనెల 26 నుంచి 30 వరకు జాతీయ అక్వాటిక్‌ చాంపియన్‌షిప్‌ జరుగుతుంది.  

జట్ల వివరాలు
గ్రూప్‌–1 బాలురు: ఎస్‌. రుత్విక్‌ నాగిరెడ్డి (టీఎస్‌ఏ), డి. కల్యాణ్, అభిలాష్‌ (ఖమ్మం), హేమంత్‌ రెడ్డి, జశ్వంత్‌ రెడ్డి, విశ్వాస్‌రెడ్డి (రంగారెడ్డి), సాకేత్‌ (హైదరాబాద్‌), టి. సాయి తరుణ్‌ (కరీంనగర్‌); బాలికలు: ప్రణతి, హంసిని (హైదరాబాద్‌), జాహ్నవి, ఇష్వి మతాయ్‌ (రంగారెడ్డి).  

గ్రూప్‌–2 బాలురు: సాయి నిహార్‌ రెడ్డి, అభిషేక్‌ (రంగారెడ్డి), త్రిషుక్‌ (వరంగల్‌), ఎం. హనుమాన్‌ (హైదరాబాద్‌); బాలికలు: కాత్యాయని, మెహ్‌రూష్, సంస్కృతి (హైదరాబాద్‌), సంజన, వృతి అగర్వాల్‌ (రంగారెడ్డి), ఆస్తా (టీఎస్‌ఏ), రిత్విక (నిజామాబాద్‌).  

గ్రూప్‌–3 బాలురు: ఎం.సుహాస్‌ ప్రీతమ్‌ (హైదరాబాద్‌), అక్షిత్‌ (రంగారెడ్డి); బాలికలు: రాజ్‌ శ్రీలాస్య, సుదీక్ష (రంగారెడ్డి), మోక్షిత (హైదరాబాద్‌).
గ్రూప్‌–4 బాలురు: అభయ్, యశస్వి, నమన్‌ (రంగారెడ్డి), గౌతమ్‌ శశివర్ధన్‌ (హైదరాబాద్‌); బాలికలు: వెన్నెల, శ్రీనిత్య (రంగారెడ్డి), అదితి (హైదరాబాద్‌).   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement