సునీల్‌ చెత్రికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు | Sunil Chhetri wins 2017 AIFF player of the year award | Sakshi
Sakshi News home page

సునీల్‌ చెత్రికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు

Jul 23 2018 4:30 AM | Updated on Jun 4 2019 6:36 PM

Sunil Chhetri wins 2017 AIFF player of the year award - Sakshi

సునీల్‌ చెత్రి

అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) ప్రకటించిన 2017 వార్షిక అవార్డుల్లో  భారత కెప్టెన్, సాకర్‌ స్టార్‌ సునీల్‌ చెత్రి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు ఎంపికయ్యాడు. బైచుంగ్‌ భూటియా తర్వాత వంద అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాడిగా ఈ స్ట్రయికర్‌ ఘనత వహించిన సంగతి తెలిసిందే. మహిళల కేటగిరీలో ఈ అవార్డు మణిపూర్‌కు చెందిన కమలా దేవికి దక్కింది. ఇటీవల జరిగిన ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌లో రాణించిన అనిరుధ్‌ థాపా ‘ఎమర్జింగ్‌ ప్లేయర్‌’ అవార్డుకు ఎంపికయ్యాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement