బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా | south africa captain AB de Villiers won the toss chooses to bat | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా

Oct 11 2015 8:37 AM | Updated on Sep 3 2017 10:47 AM

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఆదివారం ఇక్కడ జరగనున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

కాన్పూర్:  ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఆదివారం ఇక్కడ జరగనున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీ20 సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుండగా, వన్డే సిరీస్ను కైవసం చేసుకోవడంపై సఫారీలు దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో మరోసారి బ్యాటింగ్‌పైనే టీమిండియా ఎక్కువగా దృష్టిపెట్టింది. అయితే, వన్డే సిరీస్‌లో స్టెయిన్, మోర్కెల్‌లాంటి దక్షిణాఫ్రికా ప్రధాన బౌలర్లు బరిలోకి దిగుతుండటం టీమిండియాకు మరింత ప్రతికూలంగా మారనుంది.

Advertisement
 
Advertisement
Advertisement