అర్జెంటీనా, భారత్ మ్యాచ్ డ్రా | Six Nations Hockey: India draw 3-3 against Argentina | Sakshi
Sakshi News home page

అర్జెంటీనా, భారత్ మ్యాచ్ డ్రా

Jul 3 2016 2:01 AM | Updated on Sep 4 2017 3:59 AM

ఆరు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో భారత్, అర్జెంటీనాల మ్యాచ్ 3-3తో డ్రాగా ముగిసింది.

వాలెన్సియా: ఆరు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్‌లో భారత్, అర్జెంటీనాల మ్యాచ్ 3-3తో డ్రాగా ముగిసింది.  భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (16వ నిమిషంలో), రమణ్‌దీప్ సింగ్ (47), దేవిందర్ వాల్మీకి (57) గోల్స్ చేయగా అర్జెంటీనా నుంచి మటియాస్ (15), గోంజలో పెలియట్ (21), లూకాస్ విలా (30) గోల్స్ సాధించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement