సరితను కలిసిన సచిన్ | Sachin Tendulkar meets Sarita Devi, presents her autographed jersey | Sakshi
Sakshi News home page

సరితను కలిసిన సచిన్

Jan 17 2015 12:23 AM | Updated on Sep 2 2017 7:46 PM

సరితను కలిసిన సచిన్

సరితను కలిసిన సచిన్

ఏడాది నిషేధం ఎదుర్కొంటున్న బాక్సర్ సరితాదేవిని ఆమె ఇంట్లో దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ కలిశాడు.

ముంబై: ఏడాది నిషేధం ఎదుర్కొంటున్న బాక్సర్ సరితాదేవిని ఆమె ఇంట్లో దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ కలిశాడు. ఈసందర్భంగా తన సంతకంతో కూడిన టీషర్ట్‌ను ఆమెకు బహుమానంగా ఇచ్చాడు. ‘సరితా దేవిని కలిశాను. ఆమె కళ్లల్లో ఎప్పుడెప్పుడు బరిలోకి దిగుదామా అనే కసి కనిపించింది. విజయం కలగాలని శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఆటను ఆస్వాదించు.. నిరంతరం ఉత్తమ ఆటతీరును కనబరుచు’ అనే సందేశం రాశాను’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. మరోవైపు సచిన్ మద్దతుపై సరితా దేవి హర్షం వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement