ముంబైకి రోడ్స్‌ గుడ్‌బై!

Roads Goodbye to Mumbai - Sakshi

ముంబై: ముంబై ఇండియన్స్‌ ఫీల్డింగ్‌ కోచ్, దక్షిణాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్‌ ఆ జట్టుకు గుడ్‌బై చెప్పాడు. వ్యక్తిగత వ్యాపారంపై దృష్టిపెట్టేందుకు తప్పుకుంటున్నట్లు అతడు వెల్లడించాడు. రోడ్స్‌ స్థానంలో న్యూజిలాండ్‌కు చెందిన జేమ్స్‌ పామెంట్‌ను నియమించినట్లు ముంబై యాజమాన్యం ప్రకటించింది. పామెంట్‌ గతంలో కివీస్‌ జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు.  

Back to Top