చెన్నైతో మ్యాచ్: బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ | Rajasthan Royals wins toss, opts to bat against Chennai Super Kings | Sakshi
Sakshi News home page

చెన్నైతో మ్యాచ్: బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్

May 13 2014 4:14 PM | Updated on Sep 2 2017 7:19 AM

ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. మంగళవారమిక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ కెప్టెన్ షేన్ వాట్సన్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

రాంచీ: ఐపీఎల్ ఏడో అంచెలో భాగంగా రాజస్థాన్ రాయల్స్, చెన్నయ్ సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. మంగళవారమిక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్లో రాజస్థాన్ కెప్టెన్ షేన్ వాట్సన్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నయ్ జట్టులో మిథున్ మన్హాస్ స్థానంలో యువ బ్యాట్స్మన్ విజయ్ శంకర్కు అవకాశమిచ్చారు. ఇక రాజస్థాన్ జట్టులో మూడు మార్పులు చేశారు. సంజు శామ్సన్, కేన్ రిచర్డ్స్న్,రాహుల్ టెవాటియాను పక్కనబెట్టి, యగ్నిక్, కెవోన్ కూపర్, అంకిత్ శర్మలను జట్టులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement