ఏపీఓఏ విభజన కోసం పిటిషన్ | petition for APOA | Sakshi
Sakshi News home page

ఏపీఓఏ విభజన కోసం పిటిషన్

Jan 29 2015 12:31 AM | Updated on Sep 2 2017 8:25 PM

రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘాన్ని విభజించాలని... రెండు సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ....

రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘాన్ని విభజించాలని... రెండు సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. రంగారెడ్డి, కృష్ణా జిల్లాల ఒలింపిక్ సంఘ కార్యదర్శులు మల్లారెడ్డి, కేపీరావు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. రెండు రాష్ట్రాల క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శులతో పాటు శాప్, శాట్స్ ఎండీలను ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement