‘త్రీడి కళ్లద్దాలు’ ఆర్డర్‌ ఇచ్చా: రాయుడు 

Ordered 3d glasses to watch World Cup: Ambati Rayudu - Sakshi

రాయుడు కంటే విజయ్‌ శంకరే మూడు రకాలుగా ఉపయోగపడతాడన్న చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరణపై అంబటి రాయుడు వ్యంగ్యంగా స్పందించాడు. మూడు రకాలుగా (త్రీ డైమెన్షన్స్‌) అన్నందుకు ప్రపంచకప్‌ చూసేందుకు త్రీడి కళ్లద్దాలు ఆర్డర్‌ ఇచ్చానని రాయుడు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.

55 వన్డేలాడిన హైదరాబాదీ బ్యాట్స్‌మన్‌ రాయుడు 47.05 సగటు నమోదు చేశాడు. ఆసీస్, కివీస్‌ పర్యటనల్లో 82.25 స్ట్రయిక్‌రేట్‌తో అదరగొట్టాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top