మళ్లీ ఓడిన హైదరాబాద్‌ | Odisha Down Hyderabad In ISL | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడిన హైదరాబాద్‌

Dec 12 2019 9:56 AM | Updated on Dec 12 2019 9:56 AM

Odisha Down Hyderabad In ISL - Sakshi

పుణే: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టు ఆరో ఓటమి చవిచూసింది. ఒడిశా ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ)తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 2–3 గోల్స్‌ తేడాతో ఓడింది.

ఒడిశా తరఫున డెల్గాడో (27వ ని.లో), జిస్కో హెర్నాండెజ్‌ (41వ ని.లో), పెరెజ్‌ (71వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. హైదరాబాద్‌ జట్టుకు బోబో (65వ ని.లో), రోహిత్‌ (89వ ని.లో) ఒక్కో గోల్‌ అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement