ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్ | Novak Djokovic enter French Open final | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్

Jun 6 2014 7:46 PM | Updated on Sep 2 2017 8:24 AM

ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్

ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జొకోవిచ్

సెర్బియా టెన్నీస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

పారిస్: సెర్బియా టెన్నీస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో లాత్వియా ఆటగాడు ఎర్నెస్ట్ గుల్బిస్ ను6-3, 6-3, 3-6, 6-3 తో ఓడించి తుదిపోరుకు సిద్దమయ్యాడు. మరో సెమీఫైనల్లో టాప్‌సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఏడోసీడ్ అండీ ముర్రే (బ్రిటన్) తలపడుతున్నారు. ఈ మ్యాచ్ లో గెలిచిన ఆటగాడితో జొకోవిచ్ టైటిల్ పోరు సాగిస్తాడు.

శనివారం జరిగే మహిళల సింగిల్స్  ఫైనల్లో రష్యా అందాల తార మరియా షరపోవా, నాలుగోసీడ్ సిమోనా హలెప్ తో తలపడుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement