జాతీయ ‘ట్రాప్’ ఫైనల్లో కైనన్ | kainan enters final in national shotgun championship | Sakshi
Sakshi News home page

జాతీయ ‘ట్రాప్’ ఫైనల్లో కైనన్

Nov 19 2016 10:09 AM | Updated on Sep 4 2017 8:33 PM

జాతీయ షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ షూటర్ కై నన్ చెనాయ్ ‘ట్రాప్’ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు.

జైపూర్: జాతీయ షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ షూటర్ కై నన్ చెనాయ్ ‘ట్రాప్’ విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించాడు. రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన కై నన్‌తోపాటు ప్రపంచ మాజీ చాంపియన్ మానవ్‌జిత్ సింగ్ సంధూ (పంజాబ్) క్వాలిఫయింగ్‌లో 93 పాయింట్లు చొప్పున సాధించారు. ఎరుురిండియా షూటర్ జొరావర్ సింగ్ సంధూ 96 పాయింట్లతో క్వాలిఫయింగ్‌లో అగ్రస్థానంలో నిలిచి కై నన్, మానవ్‌జిత్‌లతో కలిసి ఫైనల్‌కు చేరాడు.  


 

Advertisement

పోల్

Advertisement