మహిళా షూటర్ కు రజత పతకం | Indian shooter Apurvi Chandela wins silver in ISSF World Cup finals | Sakshi
Sakshi News home page

మహిళా షూటర్ కు రజత పతకం

Sep 5 2015 6:09 PM | Updated on Sep 3 2017 8:48 AM

మహిళా షూటర్ కు రజత పతకం

మహిళా షూటర్ కు రజత పతకం

భారతీయ మహిళా షూటర్ అపూర్వీ చందిలా మహిళల 10 మీటర్ల రైఫిల్ విభాగంలో సత్తా చాటింది. ఇక్కడ జరుగుతున్న షూటింగ్ ప్రపంచ కప్ ఫైనల్లో రజత పతకం సాధించింది.

భారతీయ మహిళా షూటర్ అపూర్వీ చందిలా మహిళల 10 మీటర్ల రైఫిల్ విభాగంలో సత్తా చాటింది. ఇక్కడ జరుగుతున్న షూటింగ్ ప్రపంచ కప్ ఫైనల్లో రజత పతకం సాధించింది. జైపూర్ కి చెందిన ఈ 22ఏళ్ల షూటర్ ఫైనల్ లో 206.9 పాయింట్లు సాధించి రెండో స్తానంలో నిలిచింది. కాగా ఇరాన్ కు చెందిన అహ్మది 207.5పాయింట్లతో బంగారు పతకం సాధించింది. దీంతో ఈ కామన్ వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement