టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ | India won the toss and elected to field | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

Jan 23 2016 8:32 AM | Updated on Oct 2 2018 6:42 PM

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ - Sakshi

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

ఆస్ట్రేలియాతో జరుగతున్న ఐదో వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డీంగ్ ఎంచుకుంది.

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగతున్న ఐదో వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 0-4తో సిరీస్లో వెనకంజలో ఉన్న భారత్ శనివారం జరిగే వన్డేలోనైనా విజయం సాధించాలని చూస్తోంది. వరుస విజయాలు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో జోరు మీదున్న కంగారూలు క్లీన్‌స్వీప్‌పై కన్నేశారు.

Advertisement
 
Advertisement
Advertisement