బ్యాటింగ్ కు దిగిన భారత్ | india started batting in second t20 match in katak | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ కు దిగిన భారత్

Oct 5 2015 6:57 PM | Updated on Sep 3 2017 10:29 AM

బారాబతి స్టేడియంలో నేడు (సోమవారం) భారత్ తో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ఆరంబించింది.

కటక్:  బారాబతి స్టేడియంలో నేడు (సోమవారం) దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టి20 మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ ఆరంబించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు బ్యాటింగ్ కు దిగారు. సౌతాఫ్రికా టాస్ గెలిచి  ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత్ రెండో టీ20 మ్యాచ్ లోనూ తొలుత బ్యాటింగ్ కు దిగింది.  ఈ మ్యాచ్ లో ఇరు జట్లు ఒక్కో మార్పుతో బరిలో దిగాయి.  
 
జట్లు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, అంబటి రాయుడు, అక్షర్ పటేల్, అశ్విన్, భువనేశ్వర్, మొహిత్ శర్మ,  హర్భజన్ సింగ్.

దక్షిణాఫ్రికా: డు ప్లెసిస్ (కెప్టెన్), హాషిమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్, జేపీ డుమిని, బెహర్దీన్, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, రబడా, అబాట్,
మోర్కెల్, ఇమ్రాన్ తాహిర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement