గేల్ కూతురు ‘సిగ్గుల మొగ్గ’... | Has Chris Gayle Really Named His Newborn Daughter 'Blush'? | Sakshi
Sakshi News home page

గేల్ కూతురు ‘సిగ్గుల మొగ్గ’...

Apr 22 2016 12:26 AM | Updated on Sep 3 2017 10:26 PM

గేల్ కూతురు ‘సిగ్గుల మొగ్గ’...

గేల్ కూతురు ‘సిగ్గుల మొగ్గ’...

బుధవారం పుట్టిన తన కూతురికి విండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్.. బ్లష్ (సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కడం) అని పేరు పెట్టాడు.

బుధవారం పుట్టిన తన కూతురికి విండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్.. బ్లష్ (సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కడం) అని పేరు పెట్టాడు. కొన్నాళ్ల క్రితం ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా ‘మనం కలిసి డ్రింక్ చేద్దాం.

నాతో వచ్చేందుకు సిగ్గుపడవద్దు బేబీ’ అంటూ ఒక మహిళా టీవీ జర్నలిస్ట్‌తో వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. దాంతో నాటి ఘటనను దృష్టిలో ఉంచుకొనే తన పాపకు ‘బ్లష్’ అనే పేరు పెట్టినట్లు భావిస్తున్నారు. మరోవైపు ‘అంకుల్ విరాట్’ అని పిలిపించుకోవడం సంతోషంగా ఉందంటూ కోహ్లి కూడా గేల్‌కు అభినందనలు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement