మ్యాక్స్వెల్కు మందలింపు
ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి
ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ను మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా హెచ్చరించారు.