భారత్ తో మూడో టెస్టు: బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ | England starts Batting on second day in third test against India | Sakshi
Sakshi News home page

భారత్ తో మూడో టెస్టు: బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్

Jul 28 2014 4:22 PM | Updated on Sep 2 2017 11:01 AM

భారత్తో మూడో టెస్టులో రెండో రోజు సోమవారం ఇంగ్లండ్ బ్యాటింగ్కు దిగింది.

సౌతాంప్టన్: భారత్తో మూడో టెస్టులో రెండో రోజు సోమవారం ఇంగ్లండ్ బ్యాటింగ్కు దిగింది. 247/2 ఓవర్నైట్ స్కోరుతో కుక్ సేన బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఓవర్నైట్ బ్యాట్స్మెన్ బాలెన్స్ (104), ఇయాన్ బెల్ (16) క్రీజులోకి వచ్చారు.

మ్యాచ్ తొలిరోజు నిలకడగా ఆడిన ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేసింది. భారత బౌలర్లు రోజంతా శ్రమించినా కేవలం రెండు వికెట్లు తీశారు. మొదటి రోజు ఆటతో పోలిస్తే రెండో రోజు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ కాస్త దూకుడు పెంచారు.

Advertisement
 
Advertisement
Advertisement