యూరో కప్‌కు ఇంగ్లండ్ అర్హత | England qualify for Euro Cup | Sakshi
Sakshi News home page

యూరో కప్‌కు ఇంగ్లండ్ అర్హత

Sep 7 2015 1:17 AM | Updated on Sep 3 2017 8:52 AM

వచ్చే ఏడాది జరిగే యూరో కప్‌లో ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు తొలి బెర్త్ దక్కించుకుంది

పారిస్ : వచ్చే ఏడాది జరిగే యూరో కప్‌లో ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టు తొలి బెర్త్ దక్కించుకుంది. యూరో క్వాలిఫయింగ్‌లో భాగంగా గ్రూప్ ‘ఇ’లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6-0తో సాన్ మారినోను చిత్తు చేసింది. స్టార్ ఫుట్‌బాలర్ వేన్ రూనీ 13వ నిమిషంలో చేసిన గోల్‌తో తమ దేశం తరఫున అత్యధిక గోల్స్ (49) చేసిన ఆటగాడిగా బాబీ చార్ల్‌టన్ సరసన నిలిచాడు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement