విశాఖలో దేవధర్ ట్రోఫీ | Devadhar invention Trophy | Sakshi
Sakshi News home page

విశాఖలో దేవధర్ ట్రోఫీ

Mar 4 2014 1:21 AM | Updated on Sep 2 2017 4:19 AM

ప్రతిష్టాత్మక జోనల్ వన్డే టోర్నీ... దేవధర్ ట్రోఫీకి విశాఖపట్నం వేదిక కానుంది. ఇక్కడి వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈనెల 23 నుంచి టోర్నీ జరుగుతుంది.

విశాఖపట్నం : ప్రతిష్టాత్మక జోనల్ వన్డే టోర్నీ... దేవధర్ ట్రోఫీకి విశాఖపట్నం వేదిక కానుంది. ఇక్కడి వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈనెల 23 నుంచి టోర్నీ జరుగుతుంది.

తొలి మ్యాచ్‌లో సెంట్రల్ జోన్- ఈస్ట్ జోన్ తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు 25న జరిగే సెమీస్‌లో వెస్ట్‌జోన్‌తో తలపడుతుంది. మరో సెమీస్ 24న నార్త్, సౌత్‌ల మధ్య జరుగుతుంది.  27న ఫైనల్ జరగనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement