ఏషియాడ్‌లో నేటి భారతీయం

Asian games 2018: today india schedule - Sakshi

జిమ్నాస్టిక్స్‌: మహిళల టీమ్‌ ఫైనల్‌ (సా.గం.5 నుంచి) 
పురుషుల హాకీ: భారత్‌(vs)హాంకాంగ్‌ (మ.గం. 12.30 నుంచి) 
షూటింగ్‌: మహిళలు: అంజుమ్, గాయత్రి (50 మీ. రైఫిల్‌ త్రీ పొజిషన్‌ క్వాలిఫయింగ్‌;  ఉ.గం. 8 నుంచి, ఫైనల్స్‌ ఉ.గం. 11.30 నుంచి) మను భాకర్, రాహీ సర్నోబాత్‌ (25 మీ. పిస్టల్‌ క్వాలిఫయింగ్‌; ఉ.గం. 8 నుంచి, ఫైనల్స్‌ ఉ.గం. 11.30 నుంచి) 
పురుషుల గ్రీకో రోమన్‌ రెజ్లింగ్‌: గుర్‌ప్రీత్‌ సింగ్‌ (77 కేజీలు), హర్‌ప్రీత్‌ సింగ్‌ (87 కేజీలు), హర్‌దీప్‌ (97 కేజీలు), నవీన్‌ (130 కేజీలు) (మధ్యాహ్నం గం. 12 నుంచి).

సోనీ టెన్‌–2, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top