అరోరా కాలేజ్ గెలుపు | arora college wins inter college chess tourny | Sakshi
Sakshi News home page

అరోరా కాలేజ్ గెలుపు

Sep 23 2016 11:26 AM | Updated on Sep 4 2017 2:40 PM

ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ చెస్ టోర్నమెంట్‌లో ఆరోరా డిగ్రీ కాలేజ్, ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్, సీబీఐటీ, సెరుుంట్ మేరీస్ కాలేజ్‌లు విజయం సాధించారుు.

ఇంటర్ కాలేజ్ చెస్ టోర్నీ  


 సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ చెస్ టోర్నమెంట్‌లో ఆరోరా డిగ్రీ కాలేజ్, ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్, సీబీఐటీ, సెరుుంట్ మేరీస్ కాలేజ్‌లు విజయం సాధించారుు. ఆరోరా డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన పురుషుల పోటీల్లో ఓయూ కాలేజ్ (4)... భద్రుక కాలేజ్‌పై, అరోరా డిగ్రీ కాలేజ్ (4)... ఓయూ కామర్స్ (2) కాలేజ్‌పై, సీబీఐటీ (4)... నిజాం కాలేజ్ (2)పై గెలుపొందారుు. ఎంజేసీఈటీ (3), ఎంవీఎస్‌ఆర్ (3) కాలేజ్‌ల మధ్య జరిగిన గేమ్ డ్రాగా ముగిసింది. మొత్తం 36 కాలేజ్‌లు తలపడుతున్న ఈ టోర్నీని ఉస్మానియా యూనివర్సిటీ మాజీ డీన్ ప్రొఫెసర్ పి. వెంకట్ రెడ్డి, ఆరోరా గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌‌స సెక్రటరీ రమేశ్, ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు.


 

Advertisement
 
Advertisement
Advertisement