ఆనంద్‌ గేమ్‌ డ్రా లండన్‌ క్లాసిక్‌ చెస్‌ | Anand draws with So Wesley | Sakshi
Sakshi News home page

ఆనంద్‌ గేమ్‌ డ్రా లండన్‌ క్లాసిక్‌ చెస్‌

Dec 15 2016 1:36 AM | Updated on Sep 4 2017 10:44 PM

భారత గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ లండన్‌ క్లాసిక్‌ చెస్‌ టోర్నమెంట్‌లో మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ సో వెస్లీతో జరిగిన ఐదో రౌండ్‌ గేమ్‌ను ఆనంద్‌

లండన్‌: భారత గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ లండన్‌ క్లాసిక్‌ చెస్‌ టోర్నమెంట్‌లో మూడో ‘డ్రా’ నమోదు చేశాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ సో వెస్లీతో జరిగిన ఐదో రౌండ్‌ గేమ్‌ను ఆనంద్‌ 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. ఐదో రౌండ్‌ తర్వాత ఆనంద్‌ 2.5 పాయింట్లతో ఏడో స్థానంలో ఉన్నాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ప్రస్తుతం సో వెస్లీ 3.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement