10 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 35/1 | after 10 overs england score 35/1 | Sakshi
Sakshi News home page

10 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 35/1

Jan 30 2015 1:57 PM | Updated on Sep 2 2017 8:32 PM

10 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 35/1

10 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 35/1

లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 10 ముగిసే సరికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది.

పెర్త్: 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  ఇంగ్లండ్ 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. ఇంగ్లండ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 14 వద్ద బెల్ (10)  మోహిత్ శర్మ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఓపెనర్ అలీ (17), టేలర్ (5) క్రీజులో ఉన్నారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 48.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రహానె (73), ధవన్ (38) మినహా ఇతర బ్యాట్స్మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లు ఫిన్ మూడు.. బ్రాడ్, అలీ, వోక్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement