52 సంవత్సరాల తర్వాత...

52 సంవత్సరాల తర్వాత... - Sakshi


రియోకు భారత్ నుంచి ఈసారి ఒకే ఒక్క ప్రాతినిధ్యం ఉంది. ఆర్టిస్టిక్స్‌లో దీపా కర్మాకర్ తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 1964 తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలుగా ఘనత సాధించింది. రియోలోనే జరిగిన ఒలింపిక్స్ అర్హత పోటీల్లో దీపా కర్మాకర్ ఆకట్టుకుంది.  

 

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top