‘నిరుద్యోగ సమరభేరి ఉధృతం చేస్తాం’ | bjp leader laxman fires on trs govt over dsc notification | Sakshi
Sakshi News home page

‘నిరుద్యోగ సమరభేరి ఉధృతం చేస్తాం’

Dec 9 2017 3:21 PM | Updated on Mar 29 2019 6:01 PM

సాక్షి, నల్గొండ: డీఎస్సీ కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి వెంటనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. అలా కానీ పక్షంలో నిరుద్యోగ సమరభేరిని ఇంకా ఉధృతం చేస్తామని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని లక్ష్మణ్‌ కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement