ముంబై విమానాశ్రయం వద్ద సోనాలి బింద్రే
నువ్వు .. నువ్వు .. నువ్వే .. నువ్వు.. నా చెక్కిలి పైనా నువ్వు. చెలి గుండెలపైనా నువ్వు.. అంటూ సాగే ఆ బాణి విన్నప్పుడల్లా బాలీవుడ్ భామ సోనాలి బింద్రే గుర్తు రాక మానదు. పెళ్లైన తర్వాత నటనకు దూరమైనా ఆమె గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. భర్తతో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన సోనాలి బింద్రేను కెమెరాలు క్లిక్కుమనిపించిన చిత్రాలివి.