చిట్టి చేతుల నుంచి జాలువారిన చిత్రాలివి. వారికి తోచిన అంశాలకు చిత్రరూపం ఇచ్చి పంపాలని 'సాక్షి.కామ్' ఇచ్చిన పిలుపునకు అనేకమంది చిన్నారులు స్పందించారు.
చిట్టి చేతుల నుంచి జాలువారిన చిత్రాలివి. వారికి తోచిన అంశాలకు చిత్రరూపం ఇచ్చి పంపాలని 'సాక్షి.కామ్' ఇచ్చిన పిలుపునకు అనేకమంది చిన్నారులు స్పందించారు. చక్కటి బొమ్మలు గీసి వాటిని పంపారు. వాటిలోంచి కొన్నింటిని మీ కోసం అందిస్తున్నాం..