ఏఓబీలో మరో ఎన్‌కౌంటర్‌: మావోయిస్టు మృతి | one Maoist killed in encounter in AOB area | Sakshi
Sakshi News home page

ఏఓబీలో మరో ఎన్‌కౌంటర్‌: మావోయిస్టు మృతి

Published Fri, Dec 15 2017 10:48 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM

విజయనగరం : తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం వద్ద జరిగిన ఎన్‌ కౌంటర్‌ ఘటన మరవక ముందే ఓవోబీలో మరో ఎన్‌ కౌంటర్‌ జరిగింది. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని కటాఫ్ ఏరియాలో లుకాపాణి వద్ద మావోయిస్టులకు బీఎస్ఎఫ్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మృతుడి వద్ద ఒక ఎస్ఎల్ఆర్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement