మోదీకి మద్దతుగా ఎన్నారైల ర్యాలీ | NRIs Show Support For PM Modi And Held NaMo Capital Yatra In Washington | Sakshi
Sakshi News home page

మోదీకి మద్దతుగా ఎన్నారైల ర్యాలీ

Apr 29 2019 9:22 AM | Updated on Apr 29 2019 9:22 AM

NRIs Show Support For PM Modi And Held NaMo Capital Yatra In Washington - Sakshi

వాషింగ్టస్‌ :  భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ నరేంద్ర మోదీకి అమెరికాలోని ప్రవాసీ భారతీయులు మద్దతు ప్రకటించారు. ఆదివారం వాషింగ్టన్‌లో బీజేపీకి మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ఎన్నారైస్‌ ఫర్‌ మోదీ (NRIs4Modi ) సంస్థ ఆధ్వర్యంలో ‘ నమో క్యాపిటల్‌ యాత్ర’ పేరుతో క్యాపిటల్‌ హీల్స్‌ నుంచి వాషింగ్టన్‌ మోనుమెంట్‌ మీదుగా నేషనల్‌ ఆర్చోరేటమ్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పురుషులు, మహిళలతో పాటు చిన్న పిల్లలు కూడా పాల్గొన్నారు. నరేంద్ర మోదీ మరోసారి భారత ప్రధాన మంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement