‘హోటల్‌లో నిర్బంధించి లైంగిక దాడి’ | Woman Accused BJP MLA Ravindranath Tripathi And Six Others Of Raping Her | Sakshi
Sakshi News home page

‘హోటల్‌లో నిర్బంధించి లైంగిక దాడికి పాల్పడిన ఎమ్మెల్యే’

Feb 11 2020 9:04 AM | Updated on Feb 11 2020 11:12 AM

Woman Accused BJP MLA Ravindranath Tripathi And Six Others Of Raping Her - Sakshi

యూపీ బీజేపీ ఎమ్మెల్యేపై మహిళ లైంగిక దాడి ఆరోపణలు..

బదోహి : యూపీలోని బదోహిలో ఓ హోటల్‌లో నిర్బంధించి బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ త్రిపాఠి మరో ఆరుగురు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించారు. 2007లో భర్తను కోల్పోయిన బాధితురాలు ఎమ్మెల్యే త్రిపాఠి మేనల్లుడని 2014లో కలవగా అప్పటి నుంచి వివాహం చేసుకుంటానంటూ ఎమ్మెల్యే ఆయన బంధువులు లైంగికంగా వేధించారని మహిళ పేర్కొన్నారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే మేనల్లుడు తనను బదోహిలోని ఓ హాటల్‌లో నిర్బంధించి ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు లైంగిక దాడికి పాల్పడ్డారని మహిళ వివరించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసును జిల్లా ఏఎస్పీకి అప్పగించామని పోలీసు అధికారులు వెల్లడించారు. 

చదవండి : ఆశ చూపి అత్యాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement