కాంగ్రెస్‌ ముఖ్య ప్రచారకుల్లో ప్రియాంక | Will Congress star-campaigner Priyanka Gandhi finally step into her mother's shoes | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ముఖ్య ప్రచారకుల్లో ప్రియాంక

Jan 25 2017 3:38 AM | Updated on Aug 14 2018 9:04 PM

కాంగ్రెస్‌ ముఖ్య ప్రచారకుల్లో ప్రియాంక - Sakshi

కాంగ్రెస్‌ ముఖ్య ప్రచారకుల్లో ప్రియాంక

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు, సోదరుడు రాహుల్‌ గాంధీతో కలసి ప్రియాంక గాంధీ కాంగ్రెస్‌ ప్రచారంలో కీలకపాత్ర పోషించనున్నారు.

లక్నో: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు, సోదరుడు రాహుల్‌ గాంధీతో కలసి ప్రియాంక గాంధీ కాంగ్రెస్‌ ప్రచారంలో కీలకపాత్ర పోషించనున్నారు. ఈ మేరకు ముఖ్య ప్రచారకుల జాబితాను కాంగ్రెస్‌ పార్టీ ఈసీకి పంపింది. రాహుల్, ప్రియాంకలతో పాటు, గులాం నబీ ఆజాద్, రాజ్‌ బబ్బర్, షీలా దీక్షిత్‌ తదితరుల పేర్లు జాబితాలో ఉన్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement