వెంకయ్య వ్యక్తిగత కార్యదర్శిగా సౌరభ్ గౌర్ | Sakshi
Sakshi News home page

వెంకయ్య వ్యక్తిగత కార్యదర్శిగా సౌరభ్ గౌర్

Published Fri, Mar 6 2015 1:28 AM

Venkaiah personal secretary Saurabh Gaur

న్యూఢిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా గురువారం ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సౌరభ్ గౌర్ నియమితులయ్యారు. మరో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక అధికారిగా ఉన్నత్ పి.పండిత్‌ను నియమించారు.

Advertisement
Advertisement