టుడే న్యూస్‌ రౌండప్‌

Today News Roundup - Sakshi

సాక్షి, చీరాల : భారతీయుల ఉక్కుపిడికిలికి జడిసిన బ్రిటిష్‌ వాడు.. పోతుపోతూ ‘ఇది నేనిచ్చిన స్వాంత్ర్యం’ అంటే ఎలా ఉండేదో సరిగ్గా చంద్రబాబు నాయుడి తీరు అలా ఉందని వైఎస్‌ జగన్‌ అన్నారు. హోదా విషయంలో నాలుగేళ్లపాటు రోజుకో నాటకమాడిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ప్రజాభీష్టానికి తలొగ్గక తప్పలేదని, అయినా సరే, తానే హోదా పోరాటం చేశానని చెప్పుకోవడం ఆయన సిగ్గుమాలినతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇప్పటికైనా హోదా మాటెత్తిన టీడీపీ.. ‘కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం’లో కలిసి రావాలని పిలుపునిచ్చారు. 108వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా చీరాల పట్టణం క్లాక్‌టవర్‌ సెంటర్‌లో బహిరంగ సభను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ మాట్లాడారు.

వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్..
సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

'పొలిటికల్ మైండ్ గేమ్ను అడ్డుకుంటా'
తనపై మోపిన అక్రమ కేసులను ప్రజా పోరాటాలతోనే అడ్డుకుంటానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.

టీఆర్ఎస్కు ఎంఐఎం సంపూర్ణ మద్దతు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. అసెంబ్లీలోనూ పలు విషయాల్లో తెలంగాణ ప్రభుత్వంతో...

కోదండరామ్ అరెస్ట్; టెన్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ను పోలీసులు శనివారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. తార్నాకలోని తన నివాసం నుంచి మిలియన్...

సీఎం నివాసంలో అస్తిపంజరం ; మళ్లీ కలకలం
అగర్తలా : త్రిపుర అభివృద్ధిబాటలో మాణిక్ సర్కార్ను కూడా కలుపుకొని వెళతామంటూనే.. ఆయనను ఇరుకునపెట్టే ప్రయత్నాలను ముమ్మరం చేసింది బీజేపీ!

అద్వానీని అవమానించిన మోదీ!
అగర్తలా : త్రిపురలో తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం సందర్భంగా చోటుచేసుకున్న దృశ్యాలు కొన్ని వైరల్ అయ్యాయి. అగర్తలాలోని అసోం రైఫిల్స్...

మీ లెక్చర్ వినాల్సిన ఖర్మ పట్టలేదు!
జెనీవా : తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకుంటున్న దాయాది పాకిస్థాన్ తీరుపై భారత్ మరోసారి నిప్పులు చెరిగింది. ఒకవైపు ఒసామా బిన్ లాడెన్, హఫీజ్...

ట్రంప్ పిచ్చోడు: హీరోయిన్
న్యూ ఢిల్లీ : ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాల్లో నిలవడం హీరోయిన్ సోనమ్ కపూర్కు కొత్తేంకాదు. ప్రస్తుతం ముద్దుగుమ్మ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

మాణిక్తో కలిసి పనిచేస్తాం: బీజేపీ నేత
ఆగర్తల: వామపక్షాలకు, బీజేపీకి సిద్ధాంతపరమైన వైరుధ్యం తప్ప ఎలాంటి విబేధాలు లేవని, అభివృద్ధి కోసం మాణిక్ సర్కార్ లాంటి సీనియర్ నాయకులతో కలిసి...

సోదరుడితో షమీ రేప్ చేయించబోయాడు
సాక్షి, ముంబై : టీమిండియా పేసర్ షమీ వ్యవహారం పూట పూటకు కొత్త మలుపు తిరుగుతోంది. భార్య హసిన్ జహాన్ షమీపై సంచలన ఆరోపణలకు దిగారు. తన సోదరుడితో...

ఆడోళ్లు భలే కఠినాత్ములనిరా
యంగ్ హీరో నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ విజయాలతో సత్తా చాటిన నాని తన విజయపరంపరను...

షాక్ తిన్న అనుష్క
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటి అనుష్క బెంగాలీ న్యూస్ పత్రికపై మండిపడ్డారు. తాను ఇవ్వకపోయినప్పటికీ.. ఇచ్చినట్లు ఫేక్ ఇంటర్వ్యూ ను ప్రచురించినందుకు...

జడేజా అవుట్.. అశ్విన్ ఇన్
న్యూఢిల్లీ : ఇరానీ కప్ క్రికెట్ టోర్నమెంట్ను దృష్టిలో పెట్టుకుని టీమ్ను సెలెక్ట్ చేసిన బీసీసీఐ సీనియర్ స్పిన్నర్ అశ్విన్కు చోటు కల్పించింది....

కోహ్లిది ఢిల్లీ కాదట.!
గోరఖ్పూర్ : ఎన్నికల అధికారుల పనితనం మరోసారి తేటతెల్లమయింది. ఇప్పటివరకు ఓటరు జాబితాలో ఓటర్ల పేర్లు గల్లంతు, పేర్లలోగందరగోళం ఉండేది. కానీ ఏకంగా ...

పేటీఎం, ఫోన్పే.. ఢిష్యూం ఢిష్యూం
సాక్షి, న్యూఢిల్లీ: మెరిసే దంతా బంగారం కాదంటూ ప్రత్యర్థి కంపెనీపై ప్రముఖ చెల్లింపుల యాప్ ఫోన్ పే తీవ్ర విమర్శలకు దిగింది. తానే మార్కెట్ లీడర్...

బ్యాంకు మోసం : ఎస్బీఐ అధికారులకి సీబీఐ షాక్
కోల్కత్తా : పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటు చేసుకున్న భారీ కుంభకోణం అనంతరం, బ్యాంకు మోసాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ...

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top