కోల్‌కతా ఫ్లైఓవర్ కింద తెలుగు వ్యక్తి సమాధి | Telugu person buried under a flyover in Kolkata | Sakshi
Sakshi News home page

కోల్‌కతా ఫ్లైఓవర్ కింద తెలుగు వ్యక్తి సమాధి

Apr 1 2016 6:40 PM | Updated on Sep 3 2017 9:01 PM

కోల్‌కతాలో ఫ్లైఓవర్ కూలిన ఘటనలో కర్నూలు జిల్లా నందికొట్కూర్‌కు చెందిన ఓ కార్మికుడు సజీవ సమాధి అయ్యాడు.

కోల్‌కతాలో ఫ్లైఓవర్ కూలిన ఘటనలో కర్నూలు జిల్లా నందికొట్కూర్‌కు చెందిన ఓ కార్మికుడు సజీవ సమాధి అయ్యాడు. అబ్దుల్ రజాక్ (31) లారీ క్లీనర్‌గా పనిచేస్తుండగా... కర్ణాటక నుంచి అల్లం సరుకును కోల్‌కతా నగరానికి తీసుకెళ్లి దిగుమతి చేసి వస్తున్నారు. వీరి లారీ ఫ్లైఓవర్ కింద చిక్కుకుపోవడంతో అబ్దుల్ రజాక్ ప్రాణాలు కోల్పోయాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement