విదర్భ రైతుల ఆత్మహత్యలపై సుప్రీం సీరియస్ | supreme court reacts on suicides of vidarbha farmers | Sakshi
Sakshi News home page

విదర్భ రైతుల ఆత్మహత్యలపై సుప్రీం సీరియస్

Dec 18 2014 7:00 PM | Updated on Oct 8 2018 5:45 PM

విదర్భ రైతుల ఆత్మహత్యలపై సుప్రీం సీరియస్ - Sakshi

విదర్భ రైతుల ఆత్మహత్యలపై సుప్రీం సీరియస్

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. రైతు ఆత్మహత్యల అంశాన్ని స్వయంగా పరిశీలించాలని సుప్రీం ధర్మాసనం నిర్ణయించింది.

ఈ కేసును తాము సుమోటోగా తీసుకుందామనుకున్నామని, అంతలోనే పిటిషన్ కూడా దాఖలైందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు వ్యాఖ్యానించారు. తనకు తానుగా చితిని పేర్చుకుని మరణించిన 75 ఏళ్ల రైతుకు సంబంధించిన వార్తాకథనంపై సుప్రీం ధర్మాసనం స్పందించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement